చిత్రం : శ్యామ్ సింగ రాయ్ (2021)
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : అనురాగ్ కులకర్ణి
పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే
అరె కరవాలంలా పదునా .. కలమేరా ….
శ్యామ్ సింగ రాయ్
అరే ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామమ్ వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
పటాసుల్నే లికిస్తాడు
నిజం కోసం శ్రమిస్తాడు
జనం కోసం తపిస్తాడు
అరే అజ్ఞానానికి పాతర వేస్తాడు
పడుతూ ఉన్నా ప్రతి పుట పైన
తన నెత్తురు సిరలా పారేరా
మెడలే వంచే రాజులతోనే
కవి ప్రశ్నల యుద్ధంరా
సింధూరం రంగున్నా జెండారా
శ్యామ్ సింగ రాయ్
అరే ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామమ్ వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
శ్యామ్ సింగ రాయ్
అరే ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామమ్ వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
గర్జించే ముద్రేరా తెల్లొడైన నల్లొడైన
తేడా లేదురా
స్వాతంత్రం నీ స్వప్నం రా
ఏ క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా
గుడిలో ఉన్నా గదిలో ఉన్నా
స్త్రీశక్తికి ఇంతటి కష్టాలా
తల తెంపే ఆ కాళికకే
చెరబట్టుతూ సంకెళ్లా
నీవల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా
శ్యామ్ సింగ రాయ్
అరే ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామమ్ వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
శ్యామ్ సింగ రాయ్
అరే ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె తిరగబడిన సంగ్రామమ్ వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి