29, డిసెంబర్ 2021, బుధవారం

ఆమని ఉంటే పక్కన ఏమని చెప్పను భావన పాట లిరిక్స్ - Aamani Unte Pakkana Yemani Cheppanu Song Lyrics in Telugu - Dear Megha (2021) Telugu Songs Lyrics










చిత్రం : డియర్ మేఘ (2021)

సాహిత్యం : కృష్ణ కాంత్ 

సంగీతం : గౌర హరి 

గానం : అనురాగ్ కులకర్ణి 



ఆమని ఉంటే పక్కన ఏమని చెప్పను భావన 

పోతే మళ్ళి రాదనా మళ్ళీ మళ్ళీ చూడన 


ఏ వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో

ఏ తీపి ముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో 


నీ ఊపిరేమో వెచ్చంగా మెళ్ళో ఎల్లా తాకిందో 

నా ధ్యాస మొత్తం నీ మాయలోకి అల్లా జారిందో 


అడుగు అడుగు నీతోనే 

ఆకాశం అంచుకి వెళుతున్నానే 


మలుపు మలుపూ నీతోనే 

మనసులో నేన్ నీకో గుడి కడుతున్నాలే …. 


ఓ …  ఓ …  ఓ … 


ఈ గాలి ఈ దారి చూసాను ముందే 

నువ్వేం మాయ చేసావు నీ రాకతో 


ఏమైంది నీకంటూ అడిగాయి నన్నే 

ఏదో ప్రేమతో … 


పరుగుతో ముదిరెను కథ తొలి పరిచయమే 

బ్రతుకుకు వరమయే కదా నిను కలవడమే 


ప్రియతమా ప్రియతమా పిలుపులిలా 

బయటకు భయపడి వినపడవా 

మనసున జరిగే మౌనరణమిదే     


ఆమని ఉంటే పక్కన ఏమని చెప్పను భావన 

పోతే మళ్ళి రాదనా మళ్ళీ మళ్ళీ చూడన 


ఏ వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో

ఏ తీపి ముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో 


నీ ఊపిరేమో వెచ్చంగా మెళ్ళో ఎలా తాకిందో 

నా ధ్యాస మొత్తం నీ మాయలోకి అలా జారిందో 


అడుగు అడుగు నీతోనే 

ఆకాశం అంచుకి వెళుతున్నానే 


మలుపు మలుపూ నీతోనే 

మనసులో నేన్ నీకో గుడి కడుతున్నాలే 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి