3, నవంబర్ 2021, బుధవారం

ఏముందో నవ్వే కన్నుల్లో పాట లిరిక్స్ - Emundho Navve Kannullo Telugu Song Lyrics - Life Is Beautiful (2012) Telugu Songs Lyrics











చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)

సంగీతం : మిక్కీ జె మేయర్

సాహిత్యం : వనమాలి

గానం : కార్తీక్


 

Beautiful smile.. beautiful face

Beautiful eyes.. you're nothing but grace

Beautiful you.. I look amazed

what is your name.. what is your name

 

ఏముందో నవ్వే కన్నుల్లో.. 

ఏముందో ఆ పెదవంచుల్లో

ఏముందో లాగే ఒంపుల్లో.. 

ఏముందో ఈ అమ్మాయిల్లో

ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే

వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే

తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే...

 

Beautiful smile.. beautiful face

Beautiful eyes.. you're nothing but grace

ఏముందో నవ్వే కన్నుల్లో..

ఏముందో ఈ అమ్మాయిల్లో

 

ఎదనే కొరికే చూపందం.. అలకే అందం

మనసే తెలిపే మాటందం

ప్రతీది అందం.. జగమే కననీ అందం

తన జతలో చెలిమే ఆనందం

 

ఏముందో నవ్వే కన్నుల్లో.. 

ఏముందో ఆ పెదవంచుల్లో

ఏముందో లాగే ఒంపుల్లో.. 

ఏముందో ఈ అమ్మాయిల్లో

 

మెరుపై కదిలే మేనందం.. నడకే అందం

నలిగే నడుమే ఓ అందం.. పలుకే అందం

మగువే అందం కాదా

మది తనకే వశమైపోదా

 

ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే

వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే

తప్పేదైనా జరిగే వీలుందే.. నీ..వెన్నంటే.. ఉంటే

 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి