18, జూన్ 2021, శుక్రవారం

అంతా రామమయం ఈ జగమంతా రామమయం పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Antha Ramamayam Ee Jagamantha Ramamayam Telugu Song Lyrics - Sri Ramadasu (2006) Telugu Songs Lyrics







చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : రామదాసు, పోతన
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 


అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు

అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. 
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి