ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం : నిశ్శబ్దం (2020)
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : గోపీ సుందర్
గానం : సిద్ శ్రీరామ్
నిన్నే నిన్నే కనులలో నింపూకున్నా
హో… నిన్నే నిన్నే మనసులో ఓంపూకున్నా
అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలేన్నో
చదువుకుంటే నీ మూగా సైగలో నేనే
గుండె లోపాలే గూడు కట్టినా చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్షలో నేనే
మేఘాలకీ నిచ్చెనా వేస్తున్నా
చూపూతో సన్నాగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కే రంగులు పూస్తున్న
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
నిన్నే నిన్నే కనులలో నింపూకున్నా
నిదురతో ఏం పనీ
ఏదురుగా నువ్వుంటే
స్వాసతో అసలేం పనీ
నీ ధ్యాసలో ఉంటే
నా కళ్లల్లో ఒక అడుగు
నా గుండెల్లో ఒక అడుగు
అందంగా పెట్టేసావే
ఏం కావాలో అడుగు
ఇకపయి వలపు నదిలో
జంట అలలై తిరుగదాం
మేఘాలకీ నిచ్చెనా వేస్తున్నా
చూపూతో సన్నాగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కే రంగులు పూస్తున్న
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
నిన్నే నిన్నే కనులలో నింపూకున్నా
పూటకో రుతువుల మారతా నీకోసం
జాబిలై వెలిగిన్చవా నా ప్రేమ ఆకాశం
నువ్వేంత ఇష్టం అంటే లేదంటా కోలమానం
నా ప్రాణం వేరే ఉందా నువ్వేగా నా ప్రాణం
బాగుందే ఒకరి కలలో ఒకరు దూరి పిలవడం
నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా
హో… నిన్నే నిన్నే మనసులో ఓంపుకున్నా
అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలేన్నో
చదువుకుంటే నీ మూగా సైగలో నేనే
గుండె లోపాలే గూడు కట్టినా చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్షలో నేనే
మేఘాలకీ నిచ్చెనా వేస్తున్నా
చూపూతో సన్నాగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కే రంగులు పూస్తున్న
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
మేఘాలకీ నిచ్చెనా వేస్తున్నా
చూపూతో సన్నాగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కే రంగులు పూస్తున్న
స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి