6, జులై 2020, సోమవారం

వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మ పాట లిరిక్స్ - Vandha Devulle Kalisochhina Telugu Song Lyrics - Bicchagadu (2016) Telugu Songs Lyrics





చిత్రం : బిచ్చగాడు (2016)
సాహిత్యం : బాషాశ్రీ
సంగీతం : విజయ్ ఆంటోని 
గానం : విజయ్ ఆంటోని

వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించిన 
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ

నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించున
నీ రుణమే తీర్చాలంటే
ఒక జనమైన సరిపోదమ్మ
నడిచేటి కోవెల నీవేలే

వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించిన
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ

పగలైనా రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మేడ హారాలు

పగలైనా రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మేడ హారాలు

దీపముల కాలి వెలుగే పంచెను
పసి నవ్వులే చూసి బాదే మరిచెను
నడిచేటి కోవెల అమ్మేలే

వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించినా 
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మ
నా రక్తము ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే
ఒక జనమైన సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి