11, మే 2020, సోమవారం

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలన ఆహ్వానిస్తు పాట లిరిక్స్ - Sreekaram Chuduthunnattu Kammani Kalanahwanisthu Song Lyrics in Telugu - Kudirithe Kappu Coffe (2011) Telugu Songs Lyrics


                                                                ఇక్కడ ఈ పాటని చూడండి










చిత్రం : కుదిరితే కప్పు కాఫీ (2011)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : యోగేశ్వర శర్మ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , నిఖిల్





తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన


శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలన ఆహ్వానిస్తు
నీ కనులేటు చూస్తున్నా  ఏ మాక్కుడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయో పండుగ చుట్టు
నీ గుప్పిట ఎదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలన ఆహ్వానిస్తు
నీ కనులేటు చూస్తున్నా  ఏ మాక్కుడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయో పండుగ చుట్టు
నీ గుప్పిట ఎదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన

జల జల జల జాజుల వాన
కిల కిల కిన్నెర వీణా
మిల మిల మిన్నంచులపైన
మెలితిరిగిన చెంచలయోనా
మదురోహల లాహిరిలోనా మదిలేపే మదిరవే జాన

నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైన
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించావు కాస్తాయినా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపునీ ముల్లై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావన్యం పెట్టని పేరు
లలన తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలికి గజలైపోతారు
నీవేలే  తాకిన వారు నీలువెల్లా వీనవుతారు
కవితవో యవతివో ఎవతివో ఒప్పించేదేట్టగమ్మా

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన


నక్షత్రాలెన్నట్టు లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటు ఎప్పుడూ ఎదురోస్తుదంటూ
చిక్కటి చీకటినే చూస్తు నిద్దురనే వెలివేయ్యద్దు
వెకువనే లాక్కోచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటు తక్షణమే హాజరయ్యాంటు
అందాకా మారం మాని జో కోట్టవే ఆరటాన్ని
పొందిక్క పొడుకో రాణి జాగారం ఎందుక్కు గాని
నలినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దుల గుమ్మ


తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి