ఇక్కడ ఈ పాటని చూడండి
చిత్రం: పిలిస్తే పలుకుతా (2003)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : చిత్ర
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన
అవి పొందలేనని నీ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన
అవి పొందలేనని ఈ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు
నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతునే ఉంటాను
పడమటింటి పడక మీద మల్లెపూలు వేసి
ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురుచూస్తు ఉంటాను
ఎలా చెప్పను ఎలా చెప్పను
మూడునాళ్ల నిజం నేనని
ఈ తియ్యని జ్ఞాపకాలని
మరు జన్మకే పంచి ఇవ్వని
ఆ రోజుకోసమే ప్రతిరోజు గడపని
క్షమించు నేస్తమా వద్దనవద్దు
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన
అవి పొందలేనని ఈ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు
వెంటాడకమ్మ ఎడారి ఎండమావిని
తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని
కోలువుండకమ్మా సమాధి నీడ చాటుని
చీతి మంట చూసి కోవెలలో యజ్ఞమాటి అనుకోని
మంటలారని గుండెజ్వాలని
వెంటతరమకు జంటకమ్మని
యే భాషలో నీకు చెప్పినా
యే భావమో మూగ బోయిన
నువు పట్టు వదలని విక్రమార్కుడై
నీ ప్రేమతో నన్నే చంపెయ్యద్దు
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : చిత్ర
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన
అవి పొందలేనని నీ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన
అవి పొందలేనని ఈ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు
నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతునే ఉంటాను
పడమటింటి పడక మీద మల్లెపూలు వేసి
ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురుచూస్తు ఉంటాను
ఎలా చెప్పను ఎలా చెప్పను
మూడునాళ్ల నిజం నేనని
ఈ తియ్యని జ్ఞాపకాలని
మరు జన్మకే పంచి ఇవ్వని
ఆ రోజుకోసమే ప్రతిరోజు గడపని
క్షమించు నేస్తమా వద్దనవద్దు
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన
అవి పొందలేనని ఈ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు
వెంటాడకమ్మ ఎడారి ఎండమావిని
తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని
కోలువుండకమ్మా సమాధి నీడ చాటుని
చీతి మంట చూసి కోవెలలో యజ్ఞమాటి అనుకోని
మంటలారని గుండెజ్వాలని
వెంటతరమకు జంటకమ్మని
యే భాషలో నీకు చెప్పినా
యే భావమో మూగ బోయిన
నువు పట్టు వదలని విక్రమార్కుడై
నీ ప్రేమతో నన్నే చంపెయ్యద్దు
మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి