ఇక్కడ ఈ పాట చూడవచ్చు
చిత్రం : నీ మనసు నాకు తెలుసు (2002)
సాహిత్యం : ఏ.ఎం.రత్నం
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : ఉన్ని మీనన్, అనుపమ
కలుసుకుందామ ఇద్దరం కలుసుకుందామ
జూలై మాసం జూపిటర్లో ఒకపరి కలుసుకుందామ
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్నా కుర్రాడు
అల్లరివాడు అందగాడు ఆపిల్ లాగా ఉంటాడు
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్నా కుర్రాడు
అల్లరివాడు అందగాడు ఆపిల్ లాగా ఉన్నాడు
ఏ కాలేజికి వెళుతున్నాదో నన్ను తాకిన పరికినియే
తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో
కలుసుకుందామ ఇద్దరం కలుసుకుందామ
జూలై మాసం జూపిటర్లో ఒకపరి కలుసుకుందామ
ఆగిపోదామా నెప్య్టూన్లో ఆగిపోదామా
ప్రేమ శ్వాసే చాలులే కలిసి జీవిద్దామా
ఏ దారిన వెళుతున్నాడో మీసం ఉన్నా కుర్రాడు
అల్లరివాడు అందగాడు ఆపిల్ లాగా ఉన్నాడు
ఏ కాలేజికి వెళుతున్నాదో నన్ను తాకిన పరికినియే
తొలిసారి ప్రేమ భయం లేదు హృదయంలో
ఆ ట్యాంక్ బండ్ జలతీరంలో
యువ ప్రేమికులం మనమౌదమా
కాఫీ డే కీ వెళ్లొచ్చు
స్నో బౌలింగ్ ఆడొచ్చు
ఫోనులో గొడవ చెయ్యుచ్చు
బిలియర్డ్స్ లో చేరొచ్చు
మీటింగ్ ఐతే ఇక డేటింగ్ చెయ్యుచ్చు
ఓకే స్పూనుతోటి ఐస్ క్రీమ్ చెరిసగం
తినవచ్చు ... ఎప్పుడురా
ఏ నవ్వైనా నీకు సరిరాదు
ఏ వాసనలు నీకు సరిరావు
అయ్యో అనిపించెలే అనందం పోయేలే
ఛి ఛి ఛి చింతల నవ్వుల్లో వేదనా
పోవే రావద్దే మనసు పోతే రాలేదు
నిన్ను కన్నవేళ అమ్మ పడ్డ
బాధలను పంచకే .. చాలులే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి