31, మే 2020, ఆదివారం

వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లిపోమాకే పాట లిరిక్స్ - Veliipomaakey Yadhane Vadhilelli Song Lyrics in Telugu - Sahasam Swasaga Sagipo (2016) Telugu Songs Lyrics


నాకు ఈ పాటంటే చాలా చాలా ఇష్టం 2016 లో ఈ పాట విడుదల అయినపుడు 
నా మొబైల్ లో ఇదొక్కటే వినేవాడిని ఏ.ఆర్ .రెహ్మాన్ గారి సంగీత మాయాజాలం 
ఈ పాటని వేరే స్థాయికి తీసుకెళ్లింది ఇంక ఈ పాట విజువల్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి 
అలాంటి అద్భుతమైన పాట ఈరోజు మన నేను నా పాట లో 


ఈ పాటని ఇక్కడ వినండి 
ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి 

ఇక్కడ ఈ పాటని చూడండి








చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016)
సాహిత్యం : శ్రీజో 
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
గానం : సిద్ శ్రీరామ్, ఏడికే 



కాలం నేడిలా మారెనే (మారెనే)
పరుగులు తీసెనే (తీసెనే , తీసెనే)

హృదయం వేగం వీడదే
వెతికే చెలిమే నీడై నన్ను చేరితే 

కన్నుల్లో నీవేగా నిలువెల్లా

స్నేహంగా తోడున్న నీవే 
ఇక గుండెలో ఇలా

నడిచే క్షణమే 
ఎద సడి ఆగే ఊపిరి పాడే
పెదవిని వీడె పదమొక కవితై

మది నీ వశమై నువ్వు నా సగమై 

ఎదలో తొలిప్రేమే కడలై ఎగిసే వేళ
పసివాడై కెరటాలే ఈ క్షణం 

చూడనా... చూడనా


ఎగిరే నింగి దాక ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం

ఓ కాలన్నే కాజేసె కళ్ళ కౌగిళ్లో కరిగే కలలే ... 
ఓ వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే


మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే

పన్నీటి జల్లై ప్రాణమే తాకే ఊపిరే పోసే

ఇది తొలి ప్రణయం మనం ఆపిన ఆగదే ఎన్నడూ వీడదే 


వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే

మనసే మరువై నడవాలి ఎందాకే

వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే

మనసే (మనసే) మరువై (మరువై)

నడవాలి ఎందాకే



భాషే తెలియందే లిపి లేదే కనుచూపే చాలందే

లోకాలంతమైనా నిలిచేలా మన ప్రేమే ఉంటుందే

ఇది వరమే

మనసుని తరిమే చెలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమై


ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని ఎరవేసిన తొలి తరుణం


మది నదిలో ప్రేమే మెరిసే

ఏ అనుమతి అడగక కురిసే

నీలో నాలో హృదయం ఒకటై పాడే

కలలిక కనులని వీడెలే, 
మనసిక పరుగే ఆపదే

వెళ్లిపోమాకే
మనసిక పరుగే ఆపదే

వదిలెళ్లి పోమాకే

నీలో నాలో నీలో నాలో నీలో నాలో

13, మే 2020, బుధవారం

క్యా కరూన్ మ్యే క్యా కరూన్ పాట లిరిక్స్ - Kya Karoon Mya Kya Karoon Telugu Song Lyrics - 47 Days (2020) Telugu Songs Lyrics

ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : 47 డేస్ (2020)
సాహిత్యం : లక్ష్మీ భూపాల్
సంగీతం : రఘు కుంచె
గానం : నీహ కడివేటి

ఆ.. ఆ.. ఆ... ఆ..
ఆ.. ఆ..
ఓ.. ఓ..

క్యా కరూన్... క్యా కరూన్ మ్యే క్యా కరూన్
ఆ నవ్వు చూస్తే మాట రాదే క్యా కరూన్
పావురాయల్లే నేను పోతుంటే
నీలిమబ్బై దారికాచడే
తేనే చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే

ఓ మాహివే... మాహివే...
ఓ మాహివే... మాహివే...

క్యా కరూన్ ఎంత గడుసోడే
క్యా కరూన్ సోంతమయ్యాడే

ఏ .. ఏ .. ఏ .. ఏ ..


మనసు నాకైనా చెప్పకుండానే
ఎప్పుడో తనతో వెళ్లిందా ..
వయసు రాగనే ఎదురుగా తానే
ఎన్నడో ముడిపడిపోయిందా ..
ఓయ్ నేస్తమా.. నా ప్రాణమా
నా తోడుగా ఉంటావనే
ఉన్నానులే నీకోసం ..
చిరుగాలి పరదాల్లో అలిసిన కలువగ
చెలియాను ఐతే..


క్యా కరూన్ … ఓ మాహివే ..
మ్యే క్యా కరూన్.. ఎంత గడుసోడే ..


పచ్చబొట్టల్లే మారిపోయడే
వెచ్చగా నాలో కలిసాడే
కాలి మెట్టల్లే చుట్టుకున్నాడే
జంటగా నాతో నడిచాడే
ఓ అమ్మలా .. ఈ జన్మలో..
కలిసావులే కల కాదుగా
విడిపోనులే చితినైనా
మనసంతా నువ్వైతే నేనని
నువ్వని వేరవుతాన



క్యా కరూన్... మ్యే క్యా కరూన్
ఆ నవ్వు చూస్తే మాట రాదే
క్యా కరూన్
పావురాయల్లే నేను పోతుంటే
నీలిమబ్బై దారికాచడే
తేనే చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే 

12, మే 2020, మంగళవారం

అంతా నా ఇష్టం పాట లిరిక్స్ - Antha Naa Ishtam Song Lyrics in Telugu - Kouravudu (2000) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి













చిత్రం : కౌరవుడు (2000)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : మురళీధర్, ధర్మతేజ





అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం

ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం
మీ ఇళ్లలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం
కుక్కు అనీ గుడ్లగూబనే కూయించమంటా నా ఇష్టం

అంతా నా ఇష్టం

బజారులో పొట్ట గోచితో పచారు చేస్తా నా ఇష్టం
నడివీథిలో నవాబ్ నై నచ్చింది చేస్తా నా ఇష్టం
ఇంగ్లాండ్ కీ ఎండ్లబండితో ట్రిప్ ఏసి వస్తా నా ఇష్టం
దుబాయ్ కీ పెట్రోల్ నే ఎక్స్ పొర్ట్ చేస్తా నా ఇష్టం

అంతా నా ఇష్టం హే అంతా నా ఇష్టం

హిస్టరీ కొత్తగా రాయమంటా
హిట్లర్ నీ దేవుడిగ చేయమంటా
మారుతి కారునే తోలుకోస్తా
చేలన్ని దానితో దున్నమంటా
షటిల్ కాక్ తో బౌల్ చేస్తా చేసి
సచిన్ టెండూల్కర్ నీ ఔటు చేస్తా
టైగర్ని పచ్చగండి మేయ్యమంటా
పావురానికి బాంబులిచ్చి వేయ్యమంటా


అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
అంతా నా ఇష్టం హేయ్

ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం

బ్యూటిఫుల్ భామనే పట్టుకోస్తా
అటల్ బీహరీ కిచ్చి పెళ్లి చేస్తా

బీహర్ జైల్ ఎంత గొప్పదంటా
దేశ రాజధాని అనీ చెప్పమంటా
అసెంబ్లీ కీ నేను పోటీ చేస్తా చేసి
ఎక్స్ పార్టీ వోడికి వోటు వేస్తా
కంప్యూటర్ లో పత్తి పంట వేస్తా
దాంతో చంద్రబాబు నాయుడు కీ షర్టు నేస్తా

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
అంతా నా ఇష్టం హేయ్

ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం

పొలలలో పంచదారనే ఎరువల్లే చల్లుతా నా ఇష్టం
ఇంటి ముందరే ఈత కల్లునే కల్లెపి చల్లుతా నా ఇష్టం


అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
ఓరే అంతా నా ఇష్టం

విస్తల్లనే చేప ముల్లతో కొట్టండి అంటా నా ఇష్టం
జీలకర్రనే చేతి కర్రగా ఇలాగ తిప్పుతా నా ఇష్టం
గంగూలీతో ఒంగోలులో గోలిలాడిస్తా నా ఇష్టం
పోట్లగిత్తతో పోతురాజునై పోట్లాటకెలతా నా ఇష్టం


అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
హేయ్ అంతా నా ఇష్టం హేయ్
అంతా నా ఇష్టం ఇదిగో అంతా నా ఇష్టం

నీ పిచ్చి గోల ఇంక ఆపమంటా
దాంతో ఊరోల్ల ప్రాణాలు తీయ్యకంటా

ఏయ్ ఎంట్రా రేయ్

అంతా మీ ఇష్టం బాబు అంతా మీ ఇష్టం
అయ్యా అంతా మీ ఇష్టం అయ్యా అంతా మీ ఇష్టం
బాబు అంతా మీ ఇష్టం దొర అంతా మీ ఇష్టం 





ఒప్పుకోని ఒక్క క్షణమేదో పాట లిరిక్స్ - Oppukoni Okka Kshanamedo Telugu Song Lyrics - Vedhana (2011) Private Telugu Album









అల్బమ్ : వేదన (2011)
సాహిత్యం : అవిష్కర్
సంగీతం : అవిష్కర్
గానం : కారుణ్య

ఓహో.. ఓ.. ఓ..
ఓహో .. ఓ.. ఓ..

ఒప్పుకోని ఒక్క క్షణమేదో దారి
చూపునంటా గుండె లోతులలో
తప్పు నీదో నాదో తెలియకనే
సాగుతుంది ఇలా
నిన్న మొన్న నాకు పీడ కలవై
ముంచి ఎత్తినావే నీటి అలలాగ
ఎప్పుడైతే నీకు తెలిసోచ్చేననీ
మొదలాయో నా పయనం

ఎండమావి కెన్నడో చెప్పానే
వెంటవచ్చే నీడ నాకెందుకని
బదులుగ తెలిపింద్దేంటంటే
తొడులేని ప్రాణమే దేనికని

కనులై కలిపిందేవరంటా
కధగా మిగిలిందేవరంట
నువు కాద నువు కాద

ప్రేమను రెండుగ మలిచావే
మనసును ముక్కలు చేసావే
తడి కనులే మిగిలాక

నీ రూపు రేఖల్లో ఏ దేవతనే
మురిపిస్తున్నా వరమివ్వ
వలదని నిన్నే వీక్షిస్తున్నా

మనసంటు నీకుందని
నా ప్రేమను నీకే వదిలేసా
చెరిసగము అనుకొని
నీవు నిలిపావు కదా

బ్రతికుండి నాకు నేను
కధలో కన్నీరయ్యాను
నిమిషం యుగంగ కాలం
గడిపించావు గా .....
దూరంలో ఎగిరే చిలుకా
క్షేమంగా తిరిగొస్తావ
తపియించే ప్రేయసి కోసం
బలికాకేప్పుడు
కనులతో మురిపించావ
కనుపాపగ నన్నే మిగిలించావ
నను నేనే చూస్తున్నాన
నాకు నీనే అర్దం కానా....

ప్రేమకు జాలే లేదు అనీ
చరితలు చెప్పేసెయ్ ఎపుడో
వినలేదే తప్పు నాదే
ఎవరో ఎందుకు వస్తారో
విడిచి ఎందుకు వెళతారో
విధి రాతే సరికాదే

అది తప్పు ఇది తప్పు అని నిందించే
మనసుకు తెలియదు గా
నా గుండె లోతుల్లో నువు నిండావు అనీ
నువు నడిచే దారుల్లోన శిలగా స్పందిస్తూ ఉన్నా
కదిలేటి కాలం మనకిక సాక్ష్యై అయ్యుందా

లోకంలో ఎందరున్నా నా లోకమంత నువ్వే
నా చివరి శ్వాసే నీకు కానుక కావున.. ఆ....
లోకంలో ఎందరున్నా నా లోకమంత నువ్వే
నా చివరి శ్వాసే నీకు కానుక కావున.. ఆ....

ముల్లులాంటి మనసే నీదా
నా హృదయం మొత్తం గుచ్చేస్తావ
నువు నాకు ఎదురోస్తున్నా
ఇక నే నిన్నే చూడనుగా..

ఆ..అ...ఆ...ఆ...

తనన తానన తానన
తాన తానన తానన
తననాన తనన
తనన తాన తానన
తనన తాన నానన
తాననా తననాన

11, మే 2020, సోమవారం

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలన ఆహ్వానిస్తు పాట లిరిక్స్ - Sreekaram Chuduthunnattu Kammani Kalanahwanisthu Song Lyrics in Telugu - Kudirithe Kappu Coffe (2011) Telugu Songs Lyrics


                                                                ఇక్కడ ఈ పాటని చూడండి










చిత్రం : కుదిరితే కప్పు కాఫీ (2011)
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : యోగేశ్వర శర్మ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , నిఖిల్





తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన


శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలన ఆహ్వానిస్తు
నీ కనులేటు చూస్తున్నా  ఏ మాక్కుడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయో పండుగ చుట్టు
నీ గుప్పిట ఎదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలన ఆహ్వానిస్తు
నీ కనులేటు చూస్తున్నా  ఏ మాక్కుడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయో పండుగ చుట్టు
నీ గుప్పిట ఎదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన

జల జల జల జాజుల వాన
కిల కిల కిన్నెర వీణా
మిల మిల మిన్నంచులపైన
మెలితిరిగిన చెంచలయోనా
మదురోహల లాహిరిలోనా మదిలేపే మదిరవే జాన

నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైన
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించావు కాస్తాయినా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపునీ ముల్లై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావన్యం పెట్టని పేరు
లలన తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలికి గజలైపోతారు
నీవేలే  తాకిన వారు నీలువెల్లా వీనవుతారు
కవితవో యవతివో ఎవతివో ఒప్పించేదేట్టగమ్మా

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన


నక్షత్రాలెన్నట్టు లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటు ఎప్పుడూ ఎదురోస్తుదంటూ
చిక్కటి చీకటినే చూస్తు నిద్దురనే వెలివేయ్యద్దు
వెకువనే లాక్కోచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటు తక్షణమే హాజరయ్యాంటు
అందాకా మారం మాని జో కోట్టవే ఆరటాన్ని
పొందిక్క పొడుకో రాణి జాగారం ఎందుక్కు గాని
నలినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దుల గుమ్మ


తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన




9, మే 2020, శనివారం

మనసా ఒట్టు మాటడొద్దు పాట లిరిక్స్ - Manasa Ottu Matadoddhu Telugu Song Lyrics - Pilisthe Palukutha (2003) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం: పిలిస్తే పలుకుతా (2003)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : చిత్ర


మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు

వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు

అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన

అవి పొందలేనని నీ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు


మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు

వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు

అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన

అవి పొందలేనని ఈ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు

నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతునే ఉంటాను

పడమటింటి పడక మీద మల్లెపూలు వేసి
ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురుచూస్తు ఉంటాను

ఎలా చెప్పను ఎలా చెప్పను

మూడునాళ్ల నిజం నేనని
ఈ తియ్యని జ్ఞాపకాలని
మరు జన్మకే పంచి ఇవ్వని
ఆ రోజుకోసమే ప్రతిరోజు గడపని
క్షమించు నేస్తమా వద్దనవద్దు

మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు

వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు

అతనింతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయే వరాలిచ్చిన

అవి పొందలేనని ఈ మూగ
బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు

వెంటాడకమ్మ ఎడారి ఎండమావిని
తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని

కోలువుండకమ్మా సమాధి నీడ చాటుని
చీతి మంట చూసి కోవెలలో యజ్ఞమాటి అనుకోని

మంటలారని గుండెజ్వాలని
వెంటతరమకు జంటకమ్మని

యే భాషలో నీకు చెప్పినా
యే భావమో మూగ బోయిన

నువు పట్టు వదలని విక్రమార్కుడై
నీ ప్రేమతో నన్నే చంపెయ్యద్దు

మనసా ఒట్టు మాటడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు

వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచు తెరలు తెరచి ఇపుడు చూపించొద్దు

ఈ మాయ పేరేమిటో పాట లిరిక్స్ - Ee Maya Peremito Song Lyrics in Telugu - Orey Bujjiga (2020) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : ఒరేయ్ బుజ్జిగా (2020)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : అనూప్ రూబెన్స్ 
గానం : సిద్ శ్రీరామ్


ఓ .. వాలు వాలు నీ కన్నులే 
ఇవాళ నన్ను చూడగా మనస్సే 
జారేలా ఉంది కొత్తగా 
ఇదేదో తెలీని హాయిరా

ఓహో సొంత వీధిలో దారులే
ఏకంగా గుర్తు రాకనే అదేదో మైకంలా 
దారి తప్పి నీ ప్రేమలో పడేసినట్టుగా

గాలి లోన తేలుతూ 
నిన్ను చేరుకున్న ఊహలే 
నీకు నన్ను చూపినా 
చూసి కూడా చూడనట్టు 
నవ్వుతూనే చంపమాకలా!! 

ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో!

యే .. వాలు వాలు నీ కన్నులే 
ఇవాళ నన్ను చూడగా మనస్సే 
జారేలా ఉంది కొత్తగా 
ఇదేదో తెలీని హాయిరా

ఓ .. ఓ .. ఓ..

తెలుగు లోన నిన్నలా పొగుడుతుంటే 
కొత్తగా నన్ను నేను మెచ్చుకోనా 
వెలుగు లేని నింగి లా కురవలేని మబ్బులా 
పిచ్చి పట్టినట్టు ఉంది గా 
ఓహొహో పక్కనే నువ్వు ఉండగా 
నీడలో రంగులే చేరుతుండగా 
చూసి కూడా చూడనట్టు 
నవ్వుతూనే చంపమాకలా!!

ఓ .. ఓ .. ఓ..

ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో!


యే .. వాలు వాలు నీ కన్నులే 
ఇవాళ నన్ను చూడగా మనస్సే 
జారేలా ఉంది కొత్తగా 
ఇదేదో తెలీని హాయిరా

గాలి లోన తేలుతూ 
నిన్ను చేరుకున్న ఊహలే 
నీకు నన్ను చూపినా 
చూసి కూడా చూడనట్టు 
నవ్వుతూనే చంపమాకలా!! 

ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో!

ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో..ఏమిటో 
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో!

8, మే 2020, శుక్రవారం

ఓ కనుపాప కలగనవే పాట లిరిక్స్ - Oh Kanupapa Telugu Song Lyrics - Sahasam (2013) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : సాహసం (2013)
సాహిత్యం : అనంత శ్రీరామ్
సంగీతం : శ్రీ కొమ్మినేని 
గానం : కారుణ్య

ఓ.. కనుపాప కలగనవే కలగనవే హాయిగా...
నీ కలలన్నీ నిజమవునే నిజమవునే మెల్లగా

ఏం.... భయపడకే ఎపుడైనా ఏ చోట ....
మనసుంటే తోడుగా 

ఓ కనుపాప కలగనవే కలగనవే హాయిగా

హే.. నువు చూసే ప్రతి వెలుగు 
నువు విసిరే నీ నవ్వే 
నీ.. కెదురయ్యే ప్రతి ముసురు నువు తెలిపే 
నీ ఆలకే అటువైపు ఇటువైపు 
మెరిసె ఏ రంగయినా అవి నీలో ఊహలే 

నీ... కనుసైగె తొలి అడుగే చెలిమి అనే 
పయనంలో 
నీ... కోన చూపే తొలిపలుకై వినబడునే 

మౌనంలో చనువైనా చొరవైనా అనుమతికై 
నీ ముందు నిలబడనా జాలిగా 

మనసా మనసా మనసార పాట లిరిక్స్ - Manasa Manasa Manasara Song Lyrics in Telugu - Most Eligible Bachelor (2021) Telugu Songs Lyrics


ఇక్కడ ఈ పాటని చూడండి






చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)

సంగీతం : గోపీ సుందర్ 

సాహిత్యం : సురేంద్ర కృష్ణ  

గానం : సిద్ శ్రీరామ్  


 

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..

నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా

నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 

న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..

 

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళాతావే మ‌న‌సా..

 

ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే

అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ

త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే

అందానికే తాను ఆకాశ‌మంటూ

నువ్వే నా మాట.. హే...

నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..

తానే నీ మాట వింటుందా ఆశా

 

నా మాట అలుసా.. నేనెవరో తెలుసా

నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 

నన్నాడిపిస్తావే మ‌న‌సా..

 

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..

 

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా

త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా

ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా

బ‌దులెక్కడుంద‌ంటు ప్రతి చోట వెతికా

త‌న‌తో ఉండే... హే....

తనతో ఉండే ఒక్కొక్క నిమిషం 

మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా

 

నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా

నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 

న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..

 

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 

త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 

త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..

 

 


1, మే 2020, శుక్రవారం

వందనం వందనం ఓ చెలి వందనం పాట లిరిక్స్ - Vandanam Vandanam O Cheli Vandanam Telugu Song Lyrics - Tolivalapu (2001) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి





చిత్రం : తొలివలపు (2001)
సాహిత్యం : శ్రీహర్ష
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి

వందనం... వందనం 
ఓ చెలి వందనం..

విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా
కధే నీది రాసి తరించేను బ్రహ్మ
పున్యమ్ కే పున్యమా

జీవితం నా జీవితం 
నీకిదే.. అంకితం

వేదనలో వేడుకనే నేను కానా
చీకటిలో దీపంలా నేను రానా 
ఆమని ఇదిగో వచ్చెనమ్మా 
ప్రేమని మనకి తెచ్చెనమ్మా 
భూమిని స్వరం చేసేనమ్మా

కోయిల కంఠం విప్పెనమ్మా
కమ్మని పాటలు పాడెనమ్మా 
కమ్మని పంట పండెనమ్మా 

కల్లకపటం ఎరుగని నిన్ను
ఎల్లకాలం ప్రేమిస్తా

మళ్లీ గాలి తరగల తోటి 
చల్లగా నిను సేవిస్తా 

కలతంటు నీకోస్తే కరిగి నీరవుతా

వందనం వందనం ఓ చెలి వందనం

బతుకంతా బాసటగా నేను లేనా 
చితి వరకు నెచ్చెలిగా తోడు కానా 
అందం చందం నువ్వే అయితే
నేనే దిష్టి చుక్కై పోతా 
వీడని గుర్తు మచ్చే అవుతా 

సూర్యుడిలాగ నువ్వొస్తుంటే తూరుపూ దిక్కు
నేనే అవుతా తొలివలపులకే వేదిక నవుతా 

దేవుడు ఎదురై నను కరునిస్తే 
వరము నీకై అడిగేస్తా 
చీకటైనా వెన్నెల అయినా నీకు నేనై అడుగేస్తా 
యముడైనా ఎదురోస్తే నేను ఎదురిస్తా 

వందనం వందనం ఓ చెలి వందనం
విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా
కధే నీది రాసి తరించేను బ్రహ్మ
పున్యమ్ కే పున్యమా

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో పాట లిరిక్స్ - Errajenda Errajend Enniyalo Song Lyrics in Telugu - Cheemala Dandu (1995) Telugu Songs Lyrics





ఇక్కడ ఈ పాటని చూడండి














చిత్రం : చీమల దండు (1995)
సాహిత్యం : అల్లం వీరన్న
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
పాడినవారు : వందేమాతరం శ్రీనివాస్








శ్రమ జీవుల హక్కులకై
అసువులు బాసిన అమరులార
అందుకోండి అరుణారుణ వందనాలు
మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానియ్యం

ఎర్రజెండా ......... సాక్షిగా.....

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది ఈ జెండ్ ఎన్నియలో

పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

అన్నలు అన్నాలైన్నియలో
మరి ఎన్నెలకోనాలెన్నియలో
అన్నలు అన్నాలైన్నియలో
మరి ఎన్నెలకోనాలెన్నియలో

వెన్నెల కోనాలెన్నియలో
మరీ వెలుగు రవ్వలెన్నియలో
వెన్నెల కోనాలెన్నియలో
మరీ వెలుగు రవ్వలెన్నియలో

తూరుపు దిక్కు నెన్నియలో
మరి సూరీడు పోడిసిండిన్నెయలో
తూరుపు దిక్కు నెన్నియలో
మరి సూరీడు పోడిసిండిన్నెయలో


ప్రజలా కొరకు ఎన్నియలో
మన అన్నలు నిలిచారెన్నియలో
ప్రజలా కొరకు ఎన్నియలో
మన అన్నలు నిలిచారెన్నియలో

ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

పడమటి దిక్కు నెన్నియలో
మరీ సూరీడుదుంకిండున్నెయలో
పడమటి దిక్కు నెన్నియలో
మరీ సూరీడుదుంకిండున్నెయలో

ప్రజల మధ్య నెన్నియలో
మన అన్నలు ఒరిగారెన్నియలో
ప్రజల మధ్య నెన్నియలో
మన అన్నలు ఒరిగారెన్నియలో

ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో
ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో

ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

సీకటి కొండలెన్నియలో
మరి చివరా మూలాలేన్నియలో
సీకటి కొండలెన్నియలో
మరి చివరా మూలాలేన్నియలో

సీకాకులంనుండెన్నియలో
మరి నాలుగు దిక్కులెన్నియమలో
సీకాకులంనుండెన్నియలో
మరి నాలుగు దిక్కులెన్నియలో

పోరు సాగగంగెన్నియలో
మరి పోరు మార్గంలెన్నియలో
పోరు సాగగంగెన్నియలో
మరి పోరు మార్గంలెన్నియలో

ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో
ఒరిగిన అన్నలకెన్నియలో
మన ఎర్రని దండాలెన్నియలో

ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఆగదు ఆగద్ ఎన్నియలో
పోరాటమాగదెన్నియలో
ఆగదు ఆగద్ ఎన్నియలో
పోరాటమాగదెన్నియలో

పోరు మార్గంలెన్నియలో
మరి నువ్వు నేను ఎన్నియలో
పోరు మార్గంలెన్నియలో
మరి నువ్వు నేను ఎన్నియలో

నువ్వు నేను ఎన్నియలో
మరి కలిసే పోదాం ఎన్నియలో
నువ్వు నేను ఎన్నియలో
మరి కలిసే పోదాం ఎన్నియలో

కలిసే పోదాం ఎన్నియలో
మరి నడిచే పోదాం ఎన్నియలో
కలిసే పోదాం ఎన్నియలో
మరి నడిచే పోదాం ఎన్నియలో

ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎర్రజెండ్

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

పేదల పాలిటెన్నియలో
మరి పెన్నిది ఈ జెండ్ ఎన్నియలో

పేదల పాలిటెన్నియాలో
మరి పెన్నిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో

ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో
ఎర్రర్రనిది ఈ జెండ్ ఎన్నియలో