26, మే 2021, బుధవారం

ప్రియతమా.. తిరుగులేని సౌందర్యమా పాట లిరిక్స్ - Priyathama Tiruguleni Soundaryama Telugu Song Lyrics - Ullasamga Utsahamga (2008) Telugu Songs Lyrics








చిత్రం : ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సాహిత్యం : అనంత శ్రీరాం
సంగీతం : జీ.వి.ప్రకాష్ కుమార్
గానం : సోను నిగం 

నాననానన నాననాననా నాననాననా
నాననానన నాననాననా నాననాననా 

ఎంత అందమో ఎంత అందమో 
నమ్మలేను నా కళ్ళని 

ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే 

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలిలేదే ఎలా ఎలా 

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలిలేదే ఎలా ఎలా 

ప్రియతమా.. తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా.. విరగబూసే వాసంతమా
ప్రియతమా.. ఉరకలేసే వయ్యారమా 

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా ...
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా ... 

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే 

సఖీ చెలీ సఖీ చెలీ సుధామాధురీ..
నిజానికి నువ్వే మరి సదా నా సిరీ.. 

గులాబీలో శ్వాసే చేరగా 
చలాకిగా నీలా మారదా 

Oh baby you are my life 
i can feel you every time 

Oh baby you are my life 
i can feel you every time 

హో చేమంతికైన పూబంతికైన
లేదు ఇంత సున్నితం 

నాకోసం నేలపైకి నువ్వు వచ్చవా...
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా... 

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా 

ప్రియా అని ప్రియా అని పిలుస్తావనీ
నరాలలో ప్రతి కణం నిరీక్షించనే 

సరాగమా.. నీపై ధ్యాసతో
ప్రతీ క్షణం ఉన్న ఆశతో 

O baby you are my life 
i can say u every time
O baby you are my life 
i can say u every time


హో నీ చేతిలోనే ఉన్నాయి నేడు
నా చేతి గీతలే 

నాకోసం నేలపైకి నువ్వు వచవా..
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా... 

ప్రియతమా.. తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా.. విరగబూసే వాసంతమా
ప్రియతమా.. ఉరకలేసే వయ్యారమా


నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా 

నాననానన నాననాననా నాననాననా
నాననానన నాననాననా నాననాననా

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి