25, మే 2021, మంగళవారం

ధీవరా! ప్రసర శౌర్య భార! పాట లిరిక్స్ - Dheevara Prasara Sourya Bhaara Telugu Song Lyrics - Baahubali (2015) Telugu Songs Lyrics









చిత్రం : బాహుబలి (2015)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : రమ్య బెహరా,దీపు 


హోనన హున్నానా హున్నానా హోన నచ్చానా
హోనన హున్నానా హున్నానా హోన అంతగానా 

అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా


ధీవరా! ప్రసర శౌర్య భార!
ఉత్సరా!  స్థిర గంభీర! 

ధీవరా! ప్రసర శౌర్య భార!
ఉత్సరా!  స్థిర గంభీర!


అలసినా సొలసినా
ఒడిలో నిన్ను లాలించనా 

అడుగునై నడపనా
నీ జంట పయనించనా 

పడి పడి తలపడి
వడి వడి త్వరపడి వస్తున్న ఏదేమైనా 

సిగముని విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని
జటాజూటములా ఢీకొని
సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్నా! 

ఉగ్రమా!  అసమ శౌర్య భావ
రౌద్రమా! నవ భీతిర్మ 

ఉగ్రమా!  అసమ శౌర్య భావ
రౌద్రమా! నవ భీతిర్మ 

నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది నా తొందర
కదలికే కదనమై గగనానికే ఎదురీదరా!


విజితరి పురు ధిరధారా! కలిత అసిధర కఠోరా!
కులకు ధర  తులిత గంభీరా! జయ విరాట వీర!
విలయ గగనతల భీకర గర్జ్జద్ధారాధరా!
హృదయ రస కాసారా! విజిత మధు పారాహార! 

భయకరంశౌ విభవసింధు
సుపరదంగం భరణరంధీ 

భయకరంశౌ విభవసింధు
సుపరదంగం భరణరంధీ 

భయకరంశౌ విభవసింధు
సుపరదంగం భరణరంధీ 

భయకరంశౌ విభవసింధు
సుపరదంగం భరణరంధీ 

భయకరంశౌ విభవసింధు
సుపరదంగం భరణరంధీ 

ధీవరా! ప్రసర శౌర్య భార!
ఉత్సరా!  స్థిర గంభీర! 

ధీవరా! ప్రసర శౌర్య భార!
ఉత్సరా!  స్థిర గంభీర!


ధీవరా! ధీవరా !!!
ప్రసర శౌర్య భార! దరికి చేరరా! 

ఉత్సరా! సుందర!
స్థిర గంభీర! చెలి నీదేరా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి