1, ఆగస్టు 2020, శనివారం

చూస్తూనే ఉన్నా చూస్తున్నా పాట లిరిక్స్ - Choosthune Unna Choosthunna Telugu Song Lyrics - Rajdooth (2019) Telugu Songs Lyrics



ఇక్కడ ఈ పాటని చూడండి



చిత్రం : రాజ్ దూత్ (2019)
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
సంగీతం : వరుణ్ సునీల్
గానం : వరుణ్ సునీల్, సూరజ్ సంతోష్

చూస్తూనే ఉన్న చూస్తున్నా
నా కళ్లు కాయలు కాస్తున్న

ఈ సీను ముందుకు జరగదేల
పెషేన్స్ లాస్ అయిపోతున్న

పైన దేవుడు నన్ను
తీసుకున్నాడు లైటు ..

నిద్ర మత్తులోన నైటు..
రాసి ఉంటాడు ఫేటు..

యాంబులెన్స్ ఘాడి ఎక్కి
ఏక్సిడెంట్ చేసినట్టు
దూలే తీరింది పుంగే పగిలింది
లవ్వే ఫుస్ అంది లైఫే తుస్సంది
అదృష్టం నాకు కత్తెర వేసిందిరా


కనిపించగానే కనుపాపకింక
ఎనలేని ఆనందమే

వినిపించగానే నీ నోటి మాట
గుండెల్లో కోలాటమే .....

గడియా కూడ నువు లేక
ఉండల్లేదే నను ప్రాణం

నా గుండె చప్పుళ్లు వీని చూడే
ఉండిపోమ్మంటు నిన్ను కోరే

పలకరించిదంటే ఊరే
పరవశిస్తు మనసూగే

కలలా వచ్చావంటే చాలే
కాలం ఆగిపోయిన హాయే

చూస్తు చూస్తు నిన్ను చూస్తు
లైఫ్ మొత్తం ఉంటే చాలే

తీరే మారాలి దారే పట్టాలి
వేగం పెంచాలి బాణం దించాలి
కళ్లెలే లేని గుర్రంలా సాగరా


చూస్తునే ఉన్న
 చూస్తున్నా
కనురెప్పె వాలదు ఏమైనా

ఎంతేంత ఎంతేంత చూస్తున్నా
మనసే వింతలు గాల్లోన

ప్రేమంటే ఇంతేనా
ఏది పట్టదు లేరా
టైమే పాస్ అయిపోదా
బోరే కొట్టదు లేరా

చూస్తు చూస్తు ఈలలేస్తు
గోల గోల చేయ్యాలి
లైఫ్ అంటే ఇంతే
ఉంటాయి స్పీడ్ బ్రేక్సే

ఫోకస్ షీఫ్ట్ చేసి
గేరె మార్చేసి
రిస్కే దాటేస్తు జర్నీ చేయ్యాలిరా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి