2, ఆగస్టు 2021, సోమవారం

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ పాట లిరిక్స్ - Chinni Chinni Aasa Chinnadaani Aasa Telugu Song Lyrics - Roja (1992) Telugu Songs Lyrics





చిత్రం : రోజా (1992)

సాహిత్యం : రాజశ్రీ

సంగీతం : ఎ.అర్.రెహ్మాన్

గానం : మినిమిని 



చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

ముద్దు ముద్దు ఆశ

ముత్యమంత ఆశ

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ

వెన్నలకు తోడై ఆడుకోను ఆశ


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

ముద్దు ముద్దు ఆశ

ముత్యమంత ఆశ

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ

వెన్నలకు తోడై ఆడుకోను ఆశ


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ


పూవులా నేను నవ్వుకోవాలి

గాలినే నేనై సాగిపోవాలి

చింతలే లేక చిందులేయాలి

వేడుకలలోనా తేలిపోవాలి

తూరుపు రేఖ వెలుగుకావాలి


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

ముద్దు ముద్దు ఆశ

ముత్యమంత ఆశ

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ

వెన్నలకు తోడై ఆడుకోను ఆశ


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

ముద్దు ముద్దు ఆశ

ముత్యమంత ఆశ


చేనులో నేనే పైరుకావాలి

కొలనలో నేనే ఆలను కావాలి

నింగి హరివిల్లు వంచిచూడాలి

మంచు తెరలోనె నిదురపోవాలి

చైత్ర మాసంలో చినుకు కావాలి


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

ముద్దు ముద్దు ఆశ

ముత్యమంత ఆశ

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ

వెన్నలకు తోడై ఆడుకోను ఆశ


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

ముద్దు ముద్దు ఆశ

ముత్యమంత ఆశ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి